The link you followed was in the Singapore region, you are viewing this page in your region.


మూడవ పక్షాలు

మేము మీ వ్యక్తిగత డేటాను మూడవ పక్షాలతో పంచుకోవచ్చు. మేము సమాచారాన్ని పంచుకునే మూడవ పక్షాల రకాల గురించి మరింత సమాచారం కోసం, దయచేసి క్రింద చూడండి.

1. ఐడియా పార్టనర్‌లు

ప్రజలు వారి స్వంత కమ్యూనిటీలలో అనుకరించగల ఐడియాలను వ్యాప్తి చేయడంలో సహాయపడటానికి, మేము యూరప్, యుఎస్ మరియు కెనడాకు చెందిన సామాజిక సంస్థలతో భాగస్వామ్యం చేస్తాము. ఈ పార్టనర్‌లతో డేటాను పంచుకోవడం అనేది జాయింట్ కంట్రోలర్ అగ్రిమెంట్ ‌పై ఆధారపడి ఉంటుంది. ఇరుపక్షాలు కూడా ఐడియాలను వ్యాప్తి చేయడంలో సహాయపడే ఉద్దేశ్యంతో మరియు స్టార్టర్‌లు విజయవంతం కావడానికి అవసరమైన సాధనాలు, పరిజ్ఞానం, సమాచారం మరియు వనరులతో వారికి మద్దతు ఇవ్వడానికి మాత్రమే డేటాను ఉపయోగిస్తాయి.

మీ ఐడియాను ప్రారంభించడానికి మా ఐడియా పార్టనర్‌లు మీకు అవసరమైన సమాచారం మరియు వనరులను పంపడానికి వీలుగా మీ కాంటాక్ట్ డేటాను (పేరు, ఇమెయిల్-అడ్రస్, పోస్టల్ అడ్రస్) పంచుకోవడం ఇందులో ఉంటుంది.

2. ప్రస్తుత ఫండింగ్ పార్టనర్‌లు

మా "ఇంపాక్ట్ యాజ్ ఎ సర్వీస్" మోడల్ ద్వారా నిధులు సమకూర్చుకునే ఐడియాను ప్రారంభించడానికి మీరు అప్లై చేసుకుంటే, మీరు సబ్మిట్ చేసే మీ పేరు, ప్రొఫైల్ పిక్చర్, లొకేషన్ మరియు మోటివేషన్ స్టేట్మెంట్ వంటి వ్యక్తిగత డేటాను మేము మా కార్పొరేట్ మరియు ప్రైవేట్ ఫండర్లు లేదా ఫౌండేషన్‌లతో పంచుకుంటాము. మీరు ChangeXలోని ప్రైవేట్ పేజీకి పోస్ట్ చేసిన కంటెంట్‌ (ఉదా. ఫోటోలు లేదా స్టేటస్ అప్‌డేట్‌లు)ను కూడా మేము ఈ ఫండింగ్ పార్టనర్‌లతో పంచుకోవచ్చు.

3. మేము ఉపయోగించే మూడవ పక్ష సాధనాలు మరియు సేవలు

ChangeX ప్లాట్‌ఫారమ్‌ను నడపడానికి మరియు మా సేవలను అందించడానికి మేము అనేక మూడవ పక్ష సాధనాలను కూడా ఉపయోగిస్తాము.

  • Intercom

    Intercom అనేది మా కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ సిస్టమ్.

    Intercom సైన్ అప్ చేసిన యూజర్‌ల కోసం వెబ్‌సైట్‌లో ఐడియాను ప్రారంభించడానికి నమోదు చేసుకోవడం లేదా ఐడియాను ఫాలో చేయడం వంటి యూజర్‌ తీసుకున్న ప్రధాన చర్యలను చూడటానికి మాకు వీలు కల్పిస్తుంది.

    మరింత సమాచారం కోసం, దయచేసి https://www.intercom.com/terms-and-policies ను చూడండి

  • Mixpanel

    Mixpanel అనేది వెబ్‌సైట్‌లో యూజర్‌లు తీసుకునే ఈవెంట్‌లు, చర్యలు మరియు కార్యకలాపాల గురించిన సమాచారాన్ని సేకరిస్తుంది, ఇది మా వెబ్‌సైట్‌లతో పరస్పర చర్యలను అర్థం చేసుకోవడానికి మరియు చివరికి అందరికీ ఉత్పత్తి అనుభవాన్ని మరియు డిజైన్‌ను మెరుగుపరచడానికి వీలు కల్పిస్తుంది.

    మరింత సమాచారం కోసం, దయచేసి https://www.mixpanel.com/legal/privacy-policy ను చూడండి

  • Fullstory Fullstory వెబ్‌సైట్‌లో యూజర్‌ల సెషన్‌ల వీడియోలను రికార్డ్ చేస్తుంది. మద్దతు ప్రశ్నలను పరిష్కరించడంలో మరియు ప్లాట్‌ఫామ్‌ను ప్రజలు ఎలా ఉపయోగిస్తున్నారో మెరుగ్గా అర్థం చేసుకోవడంలో మా టీంకు సహాయం చేయడానికి ఈ వీడియోలు ఉపయోగించబడతాయి.

    మరింత సమాచారం కోసం, దయచేసి https://www.fullstory.com/legal/privacy ను చూడండి

  • Mailchimp / మాండ్రిల్

    ChangeX కు సైన్ అప్ చేసుకున్న లేదా ఇతర మార్గాల్లో మాతో సంప్రదించబడడానికి (ఉదాహరణకు ఒక ఈవెంట్‌లో వారి ఇమెయిల్ అడ్రస్‌లను ఇవ్వడం ద్వారా) అంగీకరించిన వ్యక్తుల గ్రూప్‌లకు ఇమెయిల్‌లను పంపడానికి Mailchimp ఉపయోగించబడుతుంది.

    మరింత సమాచారం కోసం, దయచేసి https://mailchimp.com/legal/privacy ను చూడండి

  • Twilio ChangeX యూజర్‌లకు ప్లాట్‌ఫారమ్‌లో జరుగుతున్న కార్యాచరణకు (ఉదా. ఈవెంట్ సమయం మార్పు) సంబంధించిన ప్రాంప్ట్‌లుగా లేదా రిమైండర్‌లుగా ఎస్ఎంఎస్ లేదా టెక్స్ట్ మెసేజ్‌లను పంపే సందర్భాలు ఉంటాయి ఈ మెసేజ్‌లు Twilio అనే థర్డ్ పార్టీ టూల్ ఉపయోగించి యూజర్‌లకు పంపబడతాయి. ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి ChangeX యూజర్‌ల డేటా ఈ యాప్‌కి పంపబడుతుంది.

    మరింత సమాచారం కోసం, దయచేసి https://www.twilio.com/legal/privacy ను చూడండి

  • Facebook

    ఇప్పటికే ఉన్న Facebook యూజర్‌లు ChangeX యాప్‌లోకి ఒకే క్లిక్‌తో సమర్ధవంతంగా లాగిన్ అవ్వడానికి మేము ఫేస్‌బుక్ కనెక్ట్‌ను ఒక టూల్‌గా ఉపయోగిస్తాము. యూజర్‌ల అనుమతితో ఈ యాప్ ఫేస్‌బుక్ నుండి యూజర్‌ల పేరు, ఇమెయిల్ మరియు ప్రొఫైల్ పిక్చర్‌తో సహా ప్రాథమిక యూజర్ డేటాను తీసుకుంటుంది.

    మరింత సమాచారం కోసం, దయచేసి https://www.facebook.com/policies ను చూడండి

  • Typeform

    మేము మా ఇంపాక్ట్ ట్రాకింగ్ మరియు ఇతర యూజర్ సర్వేల కోసం Typeformను ఉపయోగిస్తాము. ఇది ChangeXకి కొత్త ఐడియాలను సబ్మిట్ చేయడానికి కూడా ఉపయోగించబడుతుంది.

    మరింత సమాచారం కోసం, దయచేసి https://admin.typeform.com/to/dwk6gt ను చూడండి

  • Slack

    వ్యక్తులు ChangeXలో ఒక ఐడియాను ప్రారంభించడానికి నమోదు చేసుకున్నప్పుడు లేదా IaaS డీల్ కోసం అభ్యర్థనను సబ్మిట్ చేసినప్పుడు, ఈ రిజిస్ట్రేషన్ Slack అనే చాట్ ప్లాట్‌ఫామ్ ద్వారా మొత్తం ChangeX టీంకు షేర్ చేయబడుతుంది.

    మరింత సమాచారం కోసం, దయచేసి https://slack.com/privacy-policy ను చూడండి

  • heroku

    heroku అనేది మా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్.

    మరింత సమాచారం కోసం, దయచేసి https://www.heroku.com/policy/salesforce-heroku-msa చూడండి

  • stripe

    changex.org లోని యూజర్‌ల కొరకు పేమెంట్ ప్రాసెసింగ్ సర్వీస్‌లను stripe అందిస్తుంది.

    మరింత సమాచారం కోసం, దయచేసి https://stripe.com/us/privacy ను చూడండి

  • AddThis

    యూజర్‌లు తమకు ఇష్టమైన ప్లాట్‌ఫామ్‌కు లింక్‌లను సులభంగా షేర్ చేయడానికి ChangeX లో AddThisను ఉపయోగిస్తారు.

    మరింత సమాచారం కోసం, దయచేసి http://www.addthis.com/privacy/privacy-policy ను చూడండి

  • Calendly

    మీరు ChangeXలో ఒక ఐడియాను ప్రారంభించినట్లయితే, మీతో అపాయింట్‌మెంట్‌లను సులభంగా సెటప్ చేయడానికి మేము calendlyని ఉపయోగిస్తాము.

    మరింత సమాచారం కోసం, దయచేసి https://calendly.com/pages/privacy ను చూడండి

  • Clearbit

    మీ ChangeX అకౌంట్‌కు సులభంగా ప్రొఫైల్ పిక్‌ను జోడించడానికి మీకు వీలు కల్పించేందుకు మీ ఇమెయిల్ అడ్రస్‌తో అనుబంధించబడిన ప్రొఫైల్ ఇమేజ్‌ను కనుగొనడానికి మేము Clearbitని ఉపయోగిస్తాము.

    మరింత సమాచారం కోసం, దయచేసి https://clearbit.com/privacy ను చూడండి

4. ఇతరములు

మీ వ్యక్తిగత డేటాను ChangeX వీరికి కూడా వెల్లడిస్తుంది: ChangeX ద్వారా నియమించబడిన ఇతర మూడవ పక్ష సేవా ప్రదాతలకు, వీరిలో మా లీగల్ మరియు టాక్స్ అడ్వైసర్లు, ఆడిటర్లు మొదలైనవారు ఉంటారు; మరియు అర్హత కలిగిన అధికారులకు (ఐరిష్ రెవెన్యూ కమిషనర్లు లేదా ఇతర టాక్స్ అధికారులు, కంపెనీస్ రిజిస్ట్రేషన్ ఆఫీస్, చారిటీస్ రెగ్యులేటర్ మొదలైనవి), కోర్టులు మరియు ఏదైనా వర్తించే చట్టం, సమన్లు, వారెంట్, కోర్టు లేదా రెగ్యులేటరీ ఆర్డర్ లేదా ఇతర చట్టబద్ధమైన ఆవశ్యకత ప్రకారం అవసరమైన ఇతర సంస్థలు.

చివరిసారిగా అప్డేట్ చేయబడింది: 24.04.2020

×