ప్రతి మంచి విషయం ఒక కప్పు టీ మరియు ఒక కుకీతో ప్రారంభమవుతుంది
Changex.org ("వెబ్‌సైట్") ను ChangeX International ("ChangeX") నిర్వహిస్తుంది. ఈ కుకీ పాలసీ మా వెబ్‌సైట్‌లో కుకీలను ఉపయోగించే పద్ధతిని నిర్ధారిస్తుంది.
మీ హక్కులను పూర్తిగా అర్థం చేసుకోవడానికి, మా గోప్యతా విధానం మరియు నిబంధనలు మరియు షరతులతో కలిపి ఈ కుకీ విధానాన్ని చదవమని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము.
యూరోపియన్ యూనియన్ జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ 2016/679 ("GDPR") ప్రయోజనం కోసం, డేటా కంట్రోలర్ ChangeX.
1. కుకీలు అంటే ఏమిటి?
కుకీలు అనేవి కంప్యూటర్ హార్డ్ డ్రైవ్ లేదా మొబైల్ డివైజ్‌లో బ్రౌజర్ ద్వారా స్టోర్ చేయబడిన చిన్న సమాచార భాగాలు మరియు అవి వ్యక్తులు వెబ్‌సైట్‌లను ఎలా ఉపయోగిస్తారో మరియు నావిగేట్ చేస్తారో రికార్డ్ చేయడానికి ఉపయోగించబడతాయి.
కుకీల గురించి మరింత సమాచారం కోసం www.aboutcookies.org ను సందర్శించండి.
మీ ప్రస్తుత కుకీ సెట్టింగ్‌లను మీరు ఇక్కడ మార్చవచ్చు.
2. మేము కుకీలను ఎందుకు ఉపయోగిస్తాము?
మా వెబ్‌సైట్‌లో కుకీలు మరియు 3వ పార్టీ టూల్స్ సంఖ్యను తగ్గించడానికి మేము మా వంతు ప్రయత్నం చేస్తున్నాము.
కానీ మా వెబ్‌సైట్‌ను ఎలా మెరుగుపరచాలో తెలుసుకోవడానికి మాకు కొన్ని అవసరం. ఉదాహరణకు, ప్రజలు వెబ్‌సైట్‌ను ఎలా ఉపయోగిస్తారో, వారు ఏ పేజీలను సందర్శిస్తారో మరియు వారు ఏమి క్లిక్ చేస్తారో అర్థం చేసుకోవడానికి మేము విశ్లేషణాత్మక కుకీలను ఉపయోగిస్తాము.
ఇది మా వెబ్‌సైట్‌లో వినియోగదారు అనుభవాన్ని నిరంతరం మెరుగుపరచడానికి మరియు ChangeXలో ఐడియాలను ప్రారంభించడం మరియు ఆన్‌లైన్ కమ్యూనిటీలను నిర్మించడాన్ని మరింత సులభం చేస్తుంది.
మేము మార్కెటింగ్ కుకీలను కూడా ఉపయోగిస్తాము, ముఖ్యంగా Facebook మరియు Google నుండి, తమ కమ్యూనిటీలలో మార్పు తీసుకురావాలనుకునే మరియు ఐడియాలను ప్రారంభించాలనుకునే మీలాంటి మరింత మంది వ్యక్తులను కనుగొనడానికి.
చాలా మంది వ్యక్తులు సందేహాస్పదంగా ఉండటం మాకు సంతోషంగా ఉంది, ముఖ్యంగా Facebook గోప్యతా సెట్టింగ్‌ల గురించి, కానీ Facebook ప్రకటనలను ఉపయోగించి, తమ కమ్యూనిటీలకు తీసుకురాగల గొప్ప ఆలోచనల గురించి ప్రజలకు తెలియజేయవచ్చని మేము కనుగొన్నాము. మీ వరకు మీరు కూడా ఆ ప్రకటనలలో ఒకదాని ద్వారానే మమ్మల్ని కనుగొని ఉండవచ్చు.
మీరు మీ కుకీ సెట్టింగ్‌లను ఎప్పుడైనా సర్దుబాటు చేసుకోవచ్చు. మీరు మీ బ్రౌజర్ సెట్టింగ్‌ల ద్వారా ఖచ్చితంగా అవసరమైన కుకీలను డిజేబుల్ చేయకపోతే, మీరు తదుపరిసారి తిరిగి వచ్చినప్పటి కోసం మీరు ఎంచుకున్న సెట్టింగ్‌లను మేము సేవ్ చేస్తాము.
మా వెబ్‌సైట్‌లో మీకు కనిపించే వివిధ రకాల కుకీలను మేము దిగువ జాబితా చేసాము.
3. ఖచ్చితంగా అవసరమైన కుకీలు
వెబ్‌సైట్‌ను నావిగేట్ చేసి, వెబ్‌సైట్ యొక్క సురక్షిత ప్రాంతాలను యాక్సెస్ చేయడం వంటి వెబ్‌సైట్ ఫీచర్‌లను ఉపయోగించేందుకు మీకు వీలు కల్పించడానికి ఈ కుకీలు అవసరం.
ChangeX
మీ సెషన్, ప్రామాణీకరణను నియంత్రించడానికి మరియు మా సైట్ యొక్క సరైన భాషా వెర్షన్‌ను మీకు డిస్ప్లే చేయడానికి మేము ఈ క్రింది కుకీలను సెట్ చేసాము:
- _changex_session_1
- _cfduid
కుకీ కాన్సేంట్
మా కుకీ అనుసరణా పరిష్కారాల కోసం మేము Cookieconsentని ఉపయోగిస్తున్నాము. మీరు తిరిగి వచ్చినప్పుడు మీరు కొన్ని నిర్దిష్ట కుకీలను ఉపయోగించడానికి అంగీకరించారా లేదా అని మాకు తెలియడానికి వీలుగా ఇది మీ కుకీ సెట్టింగ్‌లను సేవ్ చేయడానికి కుకీలను సెట్ చేస్తుంది.
ఇంటర్‌కామ్
కింది కుకీలు మా కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అయిన ఇంటర్‌కామ్ ద్వారా అందించబడతాయి. సైనప్ చేసిన యూజర్‌ల కోసం వెబ్‌సైట్‌లో యూజర్ తీసుకున్న ప్రధాన చర్యలను చూడటానికి ఇంటర్‌కామ్ మాకు వీలు కల్పిస్తుంది, ఉదాహరణకు ఐడియాను ప్రారంభించడానికి నమోదు చేసుకోవడం లేదా ఐడియాను ఫాలో చేయడం వంటివి.
సందర్శకుల కోసం, ఇంటర్‌కామ్ సైట్ దిగువన మా చాట్ విండోను అందిస్తుంది.
ఇంటర్‌కామ్ ఉపయోగించే కుకీ పేర్లు:
- intercom-session-***
- intercom-id-***
ఇంటర్‌కామ్ యొక్క కుకీల గురించి మరింత సమాచారం కోసం, దయచేసి వారి కుకీ పాలసీని ఇక్కడ చదవండి.
4. ఫంక్షనాలిటీ కుకీలు
ఫంక్షనల్ కుకీలు సందర్శకుల కోసం వెబ్‌సైట్ యొక్క యూజర్ ఫ్రెండ్లీనెస్‌ను మెరుగుపరచడానికి ఉపయోగించబడతాయి. ChangeX మీ కంప్యూటర్‌లో స్టోర్ చేసే వెబ్‌సైట్ యొక్క ఫంక్షనల్ కుకీలు మీ సెషన్ సమయంలో మాత్రమే చెల్లుబాటు అవుతాయి.
5. అనలిటికల్ కుకీలు
మీరు వెబ్‌సైట్‌ను ఎలా ఉపయోగిస్తున్నారో, ఉదాహరణకు మీరు ఎక్కువగా ఉపయోగించే వెబ్‌సైట్ పేజీలను ChangeX కుకీలను సేకరించడానికి ఉపయోగిస్తుంది. ChangeX వెబ్‌సైట్ యొక్క వినియోగతను మెరుగుపరచగలదు.
-
గూగుల్ అనలిటిక్స్
గూగుల్ అనలిటిక్స్ మా వెబ్‌సైట్‌లతో పరస్పర చర్యలను అర్థం చేసుకోవడానికి మరియు చివరికి మీకు మెరుగ్గా సేవ చేయడానికి ఆ అనుభవాన్ని మెరుగుపరచడానికి మాకు వీలు కల్పించే సమాచారాన్ని సేకరిస్తుంది. ఈ కుకీ యూజర్ ఈవెంట్‌లు, సెషన్‌లు మరియు వెబ్‌సైట్‌లో కార్యకలాపాలను ట్రాక్ చేస్తుంది.
గూగుల్ అనలిటిక్స్ ఉపయోగించే కుకీ పేర్లు:
గూగుల్ అనలిటిక్స్ యొక్క కుకీల గురించి మరింత సమాచారం కోసం, దయచేసి వారి గోప్యత మరియు కుకీ పాలసీని ఇక్కడ చదవండి.
-
మిక్స్‌పానెల్
మిక్స్‌పానెల్ వెబ్‌సైట్‌పై యూజర్‌లు తీసుకునే ఈవెంట్‌లు, చర్యలు మరియు కార్యకలాపాల గురించి సమాచారాన్ని సేకరిస్తుంది, ఇది మా వెబ్‌సైట్‌లతో పరస్పర చర్యలను అర్థం చేసుకోవడానికి మరియు చివరికి ప్రతి ఒక్కరికీ ఉత్పత్తి అనుభవం మరియు డిజైన్‌ను మెరుగుపరచడానికి మాకు వీలు కల్పిస్తుంది.
మిక్స్‌పానెల్ ఉపయోగించే కుకీ పేర్లు:
- _cdn.mxpnl.com
- mp_mixpanel_c
- mp_***_mixpanel
- mixpanel_user_id
మిక్స్‌పానెల్ యొక్క కుకీల గురించి మరింత సమాచారం కోసం, దయచేసి వారి కుకీ పాలసీని ఇక్కడ చదవండి.
-
ఫుల్‌స్టోరీ
ఫుల్‌స్టోరీ వెబ్‌సైట్‌లో యూజర్‌ల సెషన్‌ల వీడియోలను రికార్డ్ చేస్తుంది. మద్దతు ప్రశ్నలను పరిష్కరించడంలో మా టీంకు సహాయపడటానికి మరియు ప్రజలు వేదికను ఎలా ఉపయోగిస్తున్నారో మెరుగ్గా అర్థం చేసుకోవడానికి వీడియోలను ఉపయోగిస్తారు.
ఫుల్‌స్టోరీ ఉపయోగించే కుకీ పేర్లు:
ఫుల్‌స్టోరీ యొక్క కుకీల గురించి మరింత సమాచారం కోసం, దయచేసి వారి కుకీ పాలసీని ఇక్కడ చదవండి.
-
అలెక్సా మెట్రిక్స్
అలెక్సా మెట్రిక్స్ అనేది మా సైట్ నుండి సమాచారాన్ని సేకరించే గ్లోబల్ మెట్రిక్స్ ప్లాట్‌ఫారమ్, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర సమానమైన సైట్‌లకు ChangeX యొక్క సైట్ పనితీరును సరిపోల్చడానికి మాకు వీలు కల్పిస్తుంది. ఇది ప్రధానంగా ప్రతి నెలా మాకు ఎంత మంది సందర్శకులు ఉన్నారు వంటి ఉన్నత స్థాయి సమాచారాన్ని సేకరించడంపై దృష్టి సారిస్తుంది.
అలెక్సా మెట్రిక్స్ ఉపయోగించే కుకీ పేర్లు:
అలెక్సా మెట్రిక్స్ యొక్క కుకీల గురించి మరింత సమాచారం కోసం, దయచేసి వారి కుకీ పాలసీని ఇక్కడ చదవండి.
-
సెగ్మెంట్
సెగ్మెంట్ అనేది ఈ సెక్షన్‌లో జాబితా చేయబడిన మిగిలిన అన్ని టూల్‌లకు ఈ డేటాను సులభంగా పంపడానికి మాకు వీలు కల్పించే విధంగా సమాచారాన్ని సేకరిస్తుంది.
ఇది ChangeX నుండి 3వ పార్టీ టూల్‌లు మరియు సర్వీస్‌లకు డేటా పంపిణీని సులభతరం చేసే ఇంటర్మీడియరి ప్లాట్‌ఫారమ్.
సెగ్మెంట్ ఉపయోగించే కుకీ పేర్లు:
- ajs_user_id
- ajs_group_id
- ajs_anonymous_id
సెగ్మెంట్ యొక్క కుకీల గురించి మరింత సమాచారం కోసం, దయచేసి వారి కుకీ పాలసీని ఇక్కడ చదవండి.
6. టార్గెటింగ్ కుకీలు
ఈ కుకీలు మా వెబ్‌సైట్‌కు మీ సందర్శనను, మీరు సందర్శించే పేజీలను మరియు మీరు ఫాలో చేసే లింక్‌లను రికార్డ్ చేయడానికి ఉపయోగించబడతాయి. ఈ కుకీలు సేకరించిన సమాచారాన్ని మీరు ప్రకటనలను చూపించే ఇతర సైట్‌లను బ్రౌజ్ చేస్తున్నప్పుడు మీరు ప్రారంభించగల ఐడియాల కోసం ప్రకటనలను చూపించడానికి ఉపయోగిస్తారు.
-
ఫేస్‌బుక్ కస్టమ్ ఆడియన్స్
ఫేస్‌బుక్ కస్టమ్ ఆడియన్స్ కుకీలు ఫేస్‌బుక్‌లో ప్రకటన సందేశాన్ని మీకు మరియు మీ ఆసక్తులకు మరింత సంబంధితంగా చేయడానికి ఉపయోగించబడతాయి. అవి నిరంతరం మీకు అదే ఫేస్‌బుక్ ప్రకటన మళ్లీ కనిపించకుండా నిరోధించడం వంటి చర్యలను కూడా నిర్వహిస్తాయి. ఈ కుకీలు వినియోగదారుల ఆన్‌సైట్ ప్రవర్తన, సెషన్‌లు మరియు మా వెబ్‌సైట్‌పై ఈవెంట్ చరిత్రను ట్రాక్ చేస్తాయి.
ఫేస్‌బుక్ కస్టమ్ ఆడియన్స్ ఉపయోగించే కుకీ పేర్లు:
- c_user
- ccm
- dato
- fr
- pl
- pnl_data2
- sb
- s
- wd
- x-src
- xs
కస్టమ్ ఆడియన్స్ యొక్క కుకీల గురించి మరింత సమాచారం కోసం, దయచేసి వారి కుకీ పాలసీని ఇక్కడ చదవండి.
-
గూగుల్ యాడ్‌వర్డ్స్ మరియు గూగుల్ ద్వారా డబుల్‌క్లిక్
గూగుల్ యాడ్‌వర్డ్స్ కుకీలు అడ్వర్టైజింగ్ మెసేజ్‌ను మీకు మరియు మీ ఆసక్తులకు మరింత సంబంధితంగా చేయడానికి ఉపయోగించబడతాయి. అవి కాలక్రమేణా మీకు ఒకటే ప్రకటన నిరంతరం కనిపించకుండా నిరోధించడం వంటి చర్యలను కూడా నిర్వహిస్తాయి. ఈ కుకీలు యూజర్ ల ఆన్‌సైట్ ప్రవర్తన, సెషన్‌లు మరియు మా వెబ్‌సైట్‌లో ఈవెంట్ చరిత్రను ట్రాక్ చేస్తాయి.
గూగుల్ ఉపయోగించే కుకీ పేర్లు:
గూగుల్ యొక్క కుకీల గురించి మరింత సమాచారం కోసం, గూగుల్ ప్రకటనల కోసం కుకీలను ఎలా ఉపయోగిస్తుందో ఇక్కడచదవండి.
7. మూడవ పార్టీ కుకీలు
వెబ్‌సైట్‌లో కొన్ని మూడవ పార్టీ కుకీలు కూడా ఉపయోగంలో ఉన్నాయి మరియు వెబ్‌సైట్ కొన్ని మూడవ పార్టీల సోషల్ ప్లగిన్‌ల కుకీలను అనుమతిస్తుంది. ఇవి సోషల్ మీడియా షేరింగ్ బటన్‌లు, ఎంబెడెడ్ వీడియో మరియు ఇమేజ్ షేరింగ్ ప్లేయర్‌లు మరియు పేమెంట్ ఫెసిలిటీలలో ఉపయోగించబడతాయి. ఇది యూజర్ సోషల్ నెట్‌వర్క్‌లలో వెబ్‌సైట్ యొక్క కంటెంట్‌ను షేర్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఈ ప్లగిన్‌లు వెబ్‌సైట్ యొక్క యూజర్ ఫ్రెండ్లీనెస్‌ను కూడా మెరుగుపరుస్తాయి. ఉదాహరణకు వెబ్‌సైట్‌లో ఫేస్‌బుక్ ప్లగిన్‌తో, వి యూజర్ లు తమ ఫేస్‌బుక్ అకౌంట్ వివరాలతో వెబ్‌సైట్‌కు సులభంగా నమోదు చేసుకోవచ్చు. ఈ మూడవ పార్టీలు సోషల్ ప్లగిన్‌ల ద్వారా సేకరించబడిన డేటా (ఉపయోగం) పూర్తిగా ఆ మూడవ పార్టీ ద్వారా నిర్ణయించబడుతుంది, ఎందుకంటే ChangeX ఈ కుకీలను యాక్సెస్ చేయలేదు లేదా చదవలేదు (అలాగే ఈ పార్టీలు ChangeX యొక్క కుకీలను యాక్సెస్ చేయలేవు లేదా చదవలేవు). ఈ ప్రొవైడర్‌లలో ప్రతి ఒక్కదానికి తమ కుకీల వినియోగానికి సంబంధించిన తమ స్వంత విధానం ఉంటుంది, వీటిని ఈ లింక్‌లపై క్లిక్ చేయడం ద్వారా యాక్సెస్ చేయవచ్చు:
-
AddThis
యూజర్లు తమకు ఇష్టమైన ప్లాట్‌ఫారమ్‌కు లింక్‌లను సులభంగా షేర్ చేయడానికి వెబ్‌సైట్‌లో AddThis ఉపయోగించబడుతుంది.
AddThis ను ఉపయోగించే కుకీ పేర్లు:
AddThis మీ డేటాను ఎలా ఉపయోగిస్తుంది అనేదాని గురించి మరింత సమాచారం కోసం, దయచేసి వారి గోప్యతా విధానాన్ని ఇక్కడ చదవండి.
-
ఫేస్‌బుక్ కనెక్ట్
ఫేస్‌బుక్ కనెక్ట్ ChangeX యాప్‌లో ఒక క్లిక్‌తో సమర్థవంతంగా లాగిన్ చేయడానికి ప్రస్తుతం ఉన్న ఫేస్‌బుక్ యూజర్లకు వీలు కల్పించే టూల్ గా ఉపయోగించబడుతుంది. యూజర్ల అనుమతితో ఈ యాప్ ఫేస్‌బుక్ నుండి యూజర్ల పేరు, ఇమెయిల్ మరియు ప్రొఫైల్ పిక్చర్‌తో సహా బేసిక్ యూజర్ డేటాను పుల్ చేస్తుంది.
మా బ్లాగ్ పోస్ట్‌లపై ChangeXకి సైన్ అప్ చేసిన యూజర్ లు తమ ఫేస్‌బుక్ అకౌంట్ లను ఉపయోగించి కామెంట్ చేయడానికి మేము ఫేస్‌బుక్ కామెంట్స్ ప్లగిన్‌ను ఉపయోగిస్తాము.
ఫేస్‌బుక్ యొక్క కుకీల గురించి మరింత సమాచారం కోసం, దయచేసి వారి కుకీ పాలసీని ఇక్కడ చదవండి.
8. కుకీలను ఎలా నిర్వహించాలి మరియు డిజేబుల్ చేయాలి
మీరు మొదటిసారి ChangeX వెబ్‌సైట్‌కు వచ్చినప్పుడు, మేము ఎలాంటి కుకీలను జారీ చేయము. కొన్ని సెకన్ల తర్వాత మీరు వెబ్‌సైట్‌లోని అన్ని కుకీలను అంగీకరించే లేదా అన్ని కుకీలను తిరస్కరించే ఎంపికను పొందుతారు.
మీరు ఈ సెట్టింగ్‌లను ఎప్పుడైనా ఇక్కడ మార్చవచ్చు.
మీరు మాకు ఉపయోగించడానికి అనుమతించాలనుకునే ఖచ్చితమైన కుకీల రకాలను నిర్ణయించే ఎంపికను మీకు అందించడానికి మేము ఇంకా పని చేస్తున్నాము.
దయచేసి గమనించండి, మీరు కుకీలను ఆపివేస్తే మేము మీకు అందించగల సేవను ఇది పరిమితం చేస్తుంది మరియు మీ సందర్శన అనుభవాన్ని ప్రభావితం చేయవచ్చు. మీరు సందర్శించే వెబ్‌సైట్ నుండి ఒక కుకీని అంగీకరించే ముందు కుకీలను అంగీకరించడం ఆపమని లేదా మిమ్మల్ని ప్రాంప్ట్ చేయమని మీ బ్రౌజర్ ఎంపికలను మార్చడం ద్వారా మీరు దానికి సూచించవచ్చు.
9. కుకీలను నియంత్రించడానికి మరిన్ని మార్గాలు కావాలా?
మీరు సందర్శించే అన్ని సైట్‌ల కోసం కుకీలను బ్లాక్ చేయడానికి మీరు టూల్‌లను కూడా ఉపయోగించవచ్చు. కానీ దయచేసి గమనించండి, ఇది సైట్ యొక్క కోర్ ఫంక్షనాలిటీ లేదా మీ స్వంత యూజర్ ఎక్స్పీరియన్స్ కొరకు అవసరమైన కుకీలను కూడా బ్లాక్ చేస్తుంది కాబట్టి ఇది వెబ్‌సైట్ పని చేసే విధానాన్ని ప్రభావితం చేయవచ్చు.
మీరు ఇష్టపడే సంస్థల లేదా వ్యాపారాల విజయాన్ని కూడా ఇది ప్రభావితం చేయవచ్చు. మీరు ఎలాంటి కుకీలను అనుమతించనప్పుడు, ఉదాహరణకు వెబ్‌సైట్ ఎలా ఉపయోగించబడుతుందో మరియు దాన్ని ఎలా మెరుగుపరచవచ్చో అనేవి అర్థం చేసుకోవడం కష్టతరం అవుతుంది.
-
బ్రౌజర్ నియంత్రణలు:
మీరు కుకీలను అంగీకరించడానికి లేదా తిరస్కరించడానికి మీ వెబ్ బ్రౌజర్ నియంత్రణలను సెట్ చేయవచ్చు లేదా సవరించవచ్చు. మీరు కుకీలను తిరస్కరించుకోవాలని ఎంచుకుంటే, మీరు మా వెబ్‌సైట్‌లను ఇంకా ఉపయోగించవచ్చు, అయితే మా వెబ్‌సైట్‌ల యొక్క కొన్ని ఫంక్షనాలిటీ మరియు ప్రాంతాలకు మీ ప్రాప్యత పరిమితం కావచ్చు. మీ వెబ్ బ్రౌజర్ నియంత్రణల ద్వారా మీరు కుకీలను తిరస్కరించగల మార్గాలు ఒక్కో బ్రౌజర్‌కు మారుతాయి కాబట్టి, మరింత సమాచారం కోసం మీ బ్రౌజర్ హెల్ప్ మెనూను సందర్శించాలి.
మోస్ట్ ఇంట్రెస్ట్ బేస్డ్ అడ్వర్టైజింగ్‌ను డిజేబుల్ చేయడం: ఎక్కువ అడ్వర్టైజింగ్ నెట్‌వర్క్‌లు మీకు ఇంట్రెస్ట్ బేస్డ్ అడ్వర్టైజింగ్ నుండి బయటపడే మార్గాన్ని అందిస్తాయి.
-
మీరు చూసే యాడ్‌లను నియంత్రించండి
ChangeX గూగుల్ మరియు ఫేస్‌బుక్ ద్వారా పర్సనలైజ్డ్ యాడ్‌లను అందిస్తుంది.
గూగుల్‌లో మీరు ఏ రకమైన యాడ్‌లను చూస్తారు అనేది నియంత్రించడానికి ఇక్కడ తెలుసుకోండి.
ఫేస్‌బుక్ కోసం మీ యాడ్ సెట్టింగ్‌లను ఇక్కడ అడ్జస్ట్ చేయండి.
10. ఈ విధానానికి మార్పులు
ఈ కుకీ విధానాన్ని మా స్వంత అభీష్టానుసారం ఎప్పటికప్పుడు మార్చే హక్కు మాకు ఉంది. మేము ఏవైనా మార్పులు చేస్తే, ఆ మార్పులను ఇక్కడ పోస్ట్ చేస్తాము మరియు ఈ కుకీ విధానం దిగువన "చివరిగా అప్డేట్ చేయబడిన" తేదీని అప్డేట్ చేస్తాము. అయితే, మేము ఈ కుకీ విధానంలో గణనీయమైన మార్పులు చేస్తే, ఆ మార్పు అమలులోకి రావడానికి ముందే మా వెబ్‌సైట్‌లో ఒక ప్రముఖ నోటీసు ద్వారా మీకు తెలియజేస్తాము.
11. మమ్మల్ని సంప్రదించండి
ఈ కుకీ విధానం మరియు వా వద్ద ఉన్న వ్యక్తిగత డేటా గురించి ప్రశ్నలు, కామెంట్‌లు, అభ్యర్థనలు మరియు ఫిర్యాదులు స్వాగతించబడతాయి మరియు వాటిని [email protected] కు మెయిల్ చేయాలి లేదా ChangeX, డాగ్‌ప్యాచ్ ల్యాబ్స్, ది సిహెచ్‌క్యూ బిల్డింగ్, కస్టమ్ హౌస్ క్వే, డబ్లిన్ 1 కు రాతపూర్వకంగా పంపాలి.
అన్ని అభ్యర్థనలు వెంటనే మరియు సమర్థవంతంగా పరిష్కరించబడతాయి.
చివరిగా అప్డేట్ చేయబడింది: 25.05.2018